దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టంతో 75,837 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 23,066 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌లో టాటా సుజుకీ, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.