జగన్‌కు షాక్ ఇవ్వబోతున్న ఆత్మీయ సోదరుడు?

65చూసినవారు
జగన్‌కు షాక్ ఇవ్వబోతున్న ఆత్మీయ సోదరుడు?
AP: తూ.గో. జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబానికి వైఎస్ జగన్ కుటుంబంతో ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. అయితే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేశ్ వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న జక్కంపూడి గణేశ్ వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారట. మరో రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్