జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

61చూసినవారు
జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ
AP: జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై వారికి అవగాహన కల్పించారు. సభ నియమావళికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్