విమానం నుంచి కిమ్‌కు పుతిన్‌ బైబై.. వీడియో వైరల్

55చూసినవారు
పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఉత్తర కొరియాలో పర్యటించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటనలో కిమ్, పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆత్మీయులకు వీడ్కోలు పలుకుతున్నట్టుగా వారిద్దరూ బైబై అంటూ చేతులు ఊపడం నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్