ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. హామీలు అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం (వీడియో)

61చూసినవారు
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మర్చారని మండిపడ్డారు. వరంగల్‌ జిల్లా మొగిలిచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. "ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తాం. సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇస్తాం" అని భట్టి తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్