అమెజాన్ ఆర్డర్ లో పాము కలకలం..వీడియో వైరల్

52చూసినవారు
అమెజాన్ లో Xబాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేసిన బెంగళూరు సాఫ్ట్వేర్ జంటకు వింత అనుభవం ఎదురైంది. ఆ ప్యాకేజీని ఓపెన్ చేయాలని చూడగా అందులో విషపూరిత పాము కనిపించింది. అయితే లక్కీగా పాము ప్యాకేజీ టేప్కు అతుక్కోవడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. వెంటనే దీనికి సంబంధించిన వీడియోను ఆ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన అమెజాన్ వారికి క్షమాపణలు చెబుతూ అమౌంట్ రీఫండ్ చేసింది. కానీ సేఫ్టీపై సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్