సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హనుమాన్’ చిత్రం ఓవర్సీస్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వసూళ్లు రాబట్టి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటింది. విదేశాల్లోనూ రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మొదటి వారాంతంలోనే బహుబలి,
ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డులను దాటేసింది. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం 5 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటొచ్చని అంచనా.