ఆలోచనా శక్తి, త్వరగా గుర్తించే సత్తా, ల్యాంగ్వేజ్ స్కిల్స్ ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఎక్కువ శక్తిని మెదడు వినియోగిస్తుంది. శక్తి అందకపోతే.. అనారోగ్య సమస్యలు, స్ట్రోక్‌కి దారితీస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో సైజులో బ్రెయిన్ ఉంటుంది. మెదడుకి మాత్రం ఎలాంటి నొప్పి కలుగదు. మెదడులో వంద బిలియన్ కణాలుంటాయి. మెదడుపై ఉండే ముడతలు స్మార్ట్గా ఆలోచించడానికి సహకరిస్తాయి. బ్రెయిన్ పనితీరు సక్రమంగా ఉండాలంటే రాత్రి నిద్ర సరిగా ఉండాలి.