టీం ఇండియా కుటుంబ సభ్యుల సంబరాలు చూశారా?

66చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీని టీన్ఇండియా కైవసం చేసుకున్న సందర్భంగా భారత అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టీమ్ ఇండియా క్రీడాకారుల కుటుంబసభ్యులకు ఈ క్షణాలు మరింత ప్రత్యేకం. ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్ల కుటుంబసభ్యులు మైదానంలో సందడి చేశారు. అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్