విపక్ష పార్టీల కూటమి '
ఇండియా' ప్రధాని అభ్యర్థిత్
వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీట్ల పంపక
ంతో పాటు పలు సమస్యల్ని తమ కూటమిలోనే పరిష్కరించుకుంటామన్నారు. మూడోసారి కూడా మోదీయే ప్రధాని అవుతారంటూ
బీజేపీీ చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ అది అంత తేలిక కాదన్నారు.