'అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు'

85చూసినవారు
'అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు'
యూఎస్ఏలో క్రికెట్ ఆడతామని తామెప్పుడూ ఊహించలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇది క్రికెట్‌లో ఒక శుభపరిణామంగా అభివర్ణించారు. క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. అమెరికా మార్పును స్వీకరించి వరల్డ్ కప్ ఈవెంట్ నిర్వహిస్తోందని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. ఆ దేశానికి బలమైన జట్టు కూడా సిద్ధం కావడం సంతోషకరమని కింగ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్