‘జగన్ ప్రభుత్వానికి పరాజయం తప్పదు’

55చూసినవారు
‘జగన్ ప్రభుత్వానికి పరాజయం తప్పదు’
జగన్ ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని తెలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సచివాలయం నుంచి కీలకమైన ఫైల్స్ మాయం చేసే పనిలో ఉన్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎస్ పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల్లో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు.

సంబంధిత పోస్ట్