కళ్యాణ ఘడియలు వచ్చేశాయి

60చూసినవారు
కళ్యాణ ఘడియలు వచ్చేశాయి
శూన్య మాసం రావడం వలన కొద్దిరోజులుగా వివాహాది శుభకార్యాలు జరగలేదు. అయితే ఇప్పుడు కళ్యాణానికి మంచి ఘడియలు మొదలు అయ్యాయి. ఈ నెల నుండి పెళ్లీలకు మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జూలై 9, 11, 12, 13, 14, 15 తేదీల్లో శుభ ముహుర్తాలు ఉన్నాయంట. ఈ సమయంలో పెళ్లీలు చేసుకోవచ్చని పండితులు తెలిపారు. అంతే కాకుండా తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ముహూర్తాలు లేవు.

సంబంధిత పోస్ట్