తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం

80చూసినవారు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయాధికారుల కోటా నుంచి రేణుకా యారా, నందికొండ నర్సింగ్‌రావు, ఇ.తిరుమలాదేవి, బి.ఆర్‌.మధుసూదన్‌రావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్ రాయ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్