దిల్ రాజు తల్లికి అస్వస్థత

81చూసినవారు
దిల్ రాజు తల్లికి అస్వస్థత
నిర్మాత దిల్ రాజు ఇంట్లో మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఐటీ అధికారులు వారి వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి దిల్‌‌రాజుతో పాటు ఓ ఐటీ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన దిల్ రాజు తల్లి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్