భారత్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందు కోసం అతిథులు విచ్చేస్తున్నారు. వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర
మోదీ ఆయనకు స్వాగతం పలికారు.