వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు

75చూసినవారు
వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్ 11 5జీని కంపెనీ మరింత అందుబాటు ధరలోకి తీసుకొచ్చింది. నెల వ్యవధిలోనే రెండుసార్లు ధరను తగ్గించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.56,999 వద్ద విడుదలైంది. ఇటీవల దీని ధరను కంపెనీ రూ.2,000 తగ్గించింది. తాజాగా మరో రూ.3,000 కుదించింది. మొత్తంగా రూ.5,000 తగ్గి రూ.51,999కే లభిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్