భర్తను 15 ముక్కలుగా నరికి చంపిన భార్య.. వెలుగులోకి వీడియో

74చూసినవారు
యూపీలోని మీరట్‌లో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపిన  విషయం తెలిసిందే. అయితే హత్యకు ముందు తన భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే, ఆ వీడియో సదరు మహిళ కుమార్తె పుట్టినరోజు నాటిదని పలు రిపోర్ట్‌లు తెలిపాయి. ముస్కాన్ ఇటీవల తన భర్త అయిన 29 ఏళ్ల మర్చంట్ నేవీ అధికారిని ప్రియుడితో కలిసి శరీరాన్ని 15 ముక్కలుగా చేసి, డ్రమ్లో వేసి సిమెంట్ ద్రావణంతో కప్పేసింది.

సంబంధిత పోస్ట్