చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ ఎన్జీవో జేఏసీ సంఘం నేతలు

63చూసినవారు
చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ ఎన్జీవో జేఏసీ సంఘం నేతలు
ఏపీలోని ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన నిధుల విడుదలపై ఏపీ ఎన్జీవో జేఏసీ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు శుక్రవారం రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో రూ.6,200 కోట్ల బకాయిలు విడుదల చేయడంతో సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్