గొర్రెల పంపిణీ.. ఏసీబీ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడీ

50చూసినవారు
గొర్రెల పంపిణీ.. ఏసీబీ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడీ
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ..
మనీలాండరింగ్‌ చట్టం కింద ఈసీఐఆర్‌ నమోదు చేసింది. ఈ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందన్న ఏసీబీ వెల్లడించింది.
కేసులో 10 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్