తూర్పు దిశ వైపు ఈ పనులు అస్సలు చేయకండి

2005చూసినవారు
తూర్పు దిశ వైపు ఈ పనులు అస్సలు చేయకండి
తూర్పు దిశలో మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సూర్యభగవానుడు ఉండే తూర్పు దిశలో సూర్యుడికి ఎదురుగా ముఖం కడగడం, ఉమ్మివేయడం చేయకూడదు. తూర్పు దిశలో చెత్త పడ వేయకూడదు. తూర్పుదిశలో చెప్పుల స్టాండ్లు పెట్టడం, చెప్పులు ఎలా పడితే అలా పడవెయ్యడం చెయ్యకూడదు. తూర్పు దిశను చాలా పవిత్రమైందిగా భావించి, ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్