ఆ టైంలో ఆర్డర్లు పెట్టొద్దు.. ప్రజలకు జొమాటో విజ్ఞప్తి

82చూసినవారు
ఆ టైంలో ఆర్డర్లు పెట్టొద్దు.. ప్రజలకు జొమాటో విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ల శ్రేయస్సు దృష్ట్యా జొమాటో తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్