తుప్పు మరకలు పోవాలంటే ఇలా చేయండి

69చూసినవారు
తుప్పు మరకలు పోవాలంటే ఇలా చేయండి
తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతూ ఉంటాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి. అలా చేస్తే తుప్పు మరకలు పోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్