సమ్మర్‌‌లో పిల్లలకు ఐస్‌క్రీమ్ తినిపిస్తున్నారా..?

82చూసినవారు
సమ్మర్‌‌లో పిల్లలకు ఐస్‌క్రీమ్ తినిపిస్తున్నారా..?
సమ్మర్‌లో చిన్నపిల్లలు ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌క్రీమ్‌లో అధికంగా ఉండే చక్కెరలు, కొవ్వు కారణంగా చిన్నారుల మెదడుపై ప్రభావం పడుతుంది. అంతేగాకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం, దగ్గు, జ్వరం, కఫం, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో ఉపయోగించే కెమికల్స్ వల్ల టాన్సిల్స్ వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్