తిన్న వెంటనే ఆకలి వేస్తుందా?.. ఎందుకో తెలుసా?

59చూసినవారు
తిన్న వెంటనే ఆకలి వేస్తుందా?.. ఎందుకో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్​ పేరుతో తక్కువ మోతాదులో ఆహారం తింటున్నారు. అయితే, శరీరంలో స్ట్రెచ్‌ రెసెప్టార్స్‌ ఉంటాయని.. ఇవి మీరు తీసుకున్న ఆహారం పరిమాణం బట్టే కడుపు నిండిందా లేదా అన్న అంచనాకి వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోతే మెదడుకి ఆకలి సంకేతాలను పంపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కడుపు నిండా తినాలని.. కాకపోతే కెలోరీలు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్