సొంతూళ్లకు క్యూ కట్టిన వాహనాలు

52చూసినవారు
సొంతూళ్లకు క్యూ కట్టిన వాహనాలు
సంక్రాంతి పండగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో మహా నగరం హైదరాబాద్ ఖాళీ అయ్యింది. ఇతర రాష్ట్రాలు, ఇతర పట్టణాలకు చెందిన వారు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. టోల్‌గేట్ల వద్ద రద్దీ లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో పండగ రద్దీ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్