మీకు ఈ జబ్బు ఉండి కాఫీ తాగుతున్నారా.?

68చూసినవారు
మీకు ఈ జబ్బు ఉండి కాఫీ తాగుతున్నారా.?
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కాఫీకి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే కెఫీన్ మిమ్మల్ని మరింత యాక్టివ్‌గా చేస్తుంది,తక్కువ నిద్రతో కూడా సంతృప్తి చెందేలా చేస్తుంది. మీరు మేల్కొని ఉన్నప్పుడు మెదడులో ఉత్పత్తి అయ్యే నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసిన్ గ్రాహకాలను నిరోధించడం ద్వారా కెఫీన్ మెదడును ప్రభావితం చేస్తుంది.

సంబంధిత పోస్ట్