భారతీయుల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..?

545చూసినవారు
భారతీయుల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..?
ప్రపంచంలోనే భారతీయుల వద్ద అత్యధిక బంగారం ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించాయి. ప్రజలందరి వద్ద కలిపి దాదాపు 25వేల టన్నుల కంటే ఎక్కువ ఉందని సమాచారం. ఈ లెక్క ప్రకారం ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం బంగారం మనోళ్ల వద్దే ఉన్నట్లు వెల్లడైంది. భారత్ తర్వాత అత్యధిక బంగారం ఉన్న దేశాల్లో సౌదీ అరేబియా, అమెరికా, కెనడా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్