అనారోగ్యం, కష్టాలు పోవాలంటే హుండీలో ఎంత వెయ్యాలో తెలుసా?

61చూసినవారు
అనారోగ్యం, కష్టాలు పోవాలంటే హుండీలో ఎంత వెయ్యాలో తెలుసా?
గుడికి వెళ్లే భక్తులు ఈ కష్టం పోతే ఇంత, ఆరోగ్యం బాగుపడితే ఇంత, పరీక్షల్లో పాస్ అయితే ఎంతో కొంత అంటూ భగవంతుడితో బేరాలు మాట్లాడుకుంటాం. ఈ క్రమంలోనే కొందరు రూ. 11, రూ. 51, రూ 101 చాలా కామన్‌గా వేస్తుంటారు. కష్టాలతో, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గుడికి వెళ్లి హుండీలో రూ.7, శత్రువుల భయం, శని గ్రహ దోషాలు ఉన్న వారు రూ. 9, మానసిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నవారు రూ. 11 హుండీలో వేస్తే ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్