ప్రపంచ వ్యాప్తంగా సుమారు 101 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలో నివసిస్తున్నారని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో పేర్కొంది. అత్యధిక పేదరికం కలిగిన ఐదు దేశాల్లో భారతదేశం ఐదో స్థానంలో ఉందని తెలిపింది. భారత్ కంటే ముందు వరుసలో పాకిస్థాన్ (93 బిలియన్లు), ఇథియోపియా (86 మిలియన్లు), నైజీరియా (74 మిలియన్లు), కాంగో (66 మిలియన్లు) మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని పేర్కొంది.