ఎండు కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా..

76చూసినవారు
ఎండు కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా..
పూజ నుంచి వంట వరకు అన్నింటిలోనూ ఎండు కొబ్బరి ఉపయోగిస్తారు. చాలామంది దీనిని ఖీర్, హల్వా, ఐస్ క్రీమ్, తీపి వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, పాస్పరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎండుకొబ్బరిలో పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్