మేకపాలు, కలబంద మిశ్రమం లాభాలు తెలుసా.?

84చూసినవారు
మేకపాలు, కలబంద మిశ్రమం లాభాలు తెలుసా.?
చర్మసౌందర్యం కోసం అనేక జాగ్రత్తలను పాటిస్తాము. చలి కాలంలో మన శరీరం పొడి బారుతుంది. ఇలాంటి సమయంలో ఛర్మానికి మేకపాలు, కలబంద మిశ్రమం పూయడం వలన పొడి బారిన చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ మిశ్రమం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్