రణపాల మొక్కతో కలిగే ప్రయోజనాలు తెలుసా?

78చూసినవారు
రణపాల మొక్కతో కలిగే ప్రయోజనాలు తెలుసా?
రణపాలలో మొక్కలో అద్భుత ఔషద గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామైన్, అనాఫీలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు రణపాల ఆకులను తినవచ్చు. కిడ్నీ స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. స్టోన్‌క్రాప్ మొక్కలో సపోనిన్‌లు ఉంటాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేయగలవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్