ఉప్పు మానేసినా ముప్పే తెలుసా?

53చూసినవారు
ఉప్పు మానేసినా ముప్పే తెలుసా?
ఉప్పును పూర్తిగా తగ్గిస్తే శరీరంలో సోడియం లోపం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది టైప్‌2 డయాబెటిస్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. ఉప్పును పూర్తిగా మానేస్తే తల తిరగడం, కళ్లు తిరిగినట్లై పడిపోవడం వంటి ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఉప్పును పూర్తిగా తగ్గిస్తే తలనొప్పి వచ్చి.. మూర్ఛకు దారితీస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్