‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా?

80చూసినవారు
‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా?
‘ఒక్కడు’ 2003లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, మహేశ్‌ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గానూ ఈ చిత్రంగా నిలిచింది. ‘అతడే ఆమె సైన్యం’ ఇది గుణశేఖర్‌ మొదటి నుంచి అనుకుంటున్న టైటిల్‌. కానీ, ఎవరో రిజిస్టర్‌ చేసేశారు. ఎంత బతిమాలినా ఇవ్వలేదు. ‘కబడ్డీ’ అని పెడదామనుకున్నారు. చివరకు ‘ఒక్కడు’ పేరు నిర్ణయించారు. రూ.9 కోట్ల నిర్మించిన ఈ చిత్రం రూ.39 కోట్లు వసూలు చేసింది.

సంబంధిత పోస్ట్