తడితే సంగీతాన్ని వినిపించే ఆలయం తెలుసా?

1070చూసినవారు
తడితే సంగీతాన్ని వినిపించే ఆలయం తెలుసా?
కొన్ని ఆలయాల్లో సంగీతాన్ని వినిపించే స్తంభాలు ఉన్నాయి. వీటిలో తడితే స్వరాలు పలికేవి కొన్నయితే, వాటికి ఉన్న రంధ్రాల్లో ఊదితే సంగీతాన్ని వినిపించేవి మరికొన్ని. ఇలాంటి వాటిలో ప్రధానమైంది కర్ణాటకలోని హంపీ విజయవిఠల దేవాలయం. 15వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ప్రధాన స్తంభాలన్నీ ఏడు చిన్న స్తంభాలుగా గ్రానైట్‌తో నిర్మించి ఉంటాయి. వీటిని తడితే ఒక్కో స్తంభం ఒక్కో శబ్దాన్ని పలుకుతుంది. అదే వీటిని గంధపుచెక్కతో మీటితే సప్తస్వరాల్ని లయబద్ధంగా పలుకుతాయట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్