ఎన్టీఆర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

60చూసినవారు
ఎన్టీఆర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
1982లో టీడీపిని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. 1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర నృత్యం నేర్చుకున్నారు. ఎన్టీఆర్ 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించింది ఆయనే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్