సీజన్ ఏదైనా సరే తప్పకుండా జ్యూసులు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి పండ్లు జ్యూస్‌లు తాగాలో తెలుసుకుందాం. కొబ్బరి నీరు, నిమ్మరసం, పుదీనా ఆకుల జ్యూస్ తాగడం వల్ల గాఢమైన నిద్ర వస్తుందట. పుచ్చకాయ, బచ్చలి కూర జ్యూసులతో తలనొప్పి, మైగ్రేన్ తగ్గుతుందట. అలాగే సైనస్ ఉన్నవారు గ్రీన్ యాపిల్, నారింజ, అల్లం, క్యారెట్ జ్యూస్‌లు తాగడం మంచిదని చెబుతున్నారు.