మద్యంపై మహిళల పోరు

84చూసినవారు
మద్యంపై మహిళల పోరు
ఊళ్లోని ప్రతి ఒక్కరి బాగు కోసం ఏపూరు మహిళలు భుజానికెత్తుకున్న ఉద్యమం మద్యం నిషేధం. ఇంటి యజమాని మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను రోడ్డు మీద పడేస్తున్నారు. దీంతో మద్యం దెయ్యాన్ని గ్రామం నుంచి తరిమికొట్టడానికి ఊరి మహిళలు కంకణం కట్టుకున్నారు. మద్యం అమ్మితే రూ.20 వేల జరిమానా వేయాలని నిర్ణయించారు. అలాగే అమ్మిన వారిని పట్టిస్తే రూ.10వేల నజరానా కూడా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఊరిలో మద్యం అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్