వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత?

70చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత?
AP: విజయవాడ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయా? కీలక నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న పోతిన పార్టీ త‌ర‌ఫున మీడియా ముందుకు వ‌చ్చినా.. పెద్ద‌గా గుర్తింపు అయితే ల‌భించ‌టంలేదు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం BJPలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్