ఆమె ధైర్యమే అతడి ఫ్యాషన్

64చూసినవారు
ఆమె ధైర్యమే అతడి ఫ్యాషన్
అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన భార్యపై తన ప్రేమను చాటుకున్నారు ఓ ప్రేమికుడు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ గౌరవ్, ఆయన భార్య నవ్‌కీరత్‌ను ఆసుపత్రి పాలు చేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన భార్యను యోధురాలిగా భావిస్తాడు గౌరవ్. అయితే నవనీత్ కౌర్ ఈ ప్రమాదంలో 60 శాతం కాలిపోయిన ఆమె కుంగిపోలేదు. ధైర్యంగా శ్వేత వర్ణం గౌను ధరించి ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని స్పూర్తిగా నిలిచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్