తులసి మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా?

57చూసినవారు
తులసి మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా?
హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవీ రూపంగా ఆరాధిస్తారు. నిజానికి దీన్ని ఆయుర్వేద ఔషధ మొక్కలాగా చూస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాల్సిందే. తులసి మొక్కకు గాలిని శుద్ధిచేసే గుణం అధికంగా ఉంటుంది. నిజానికి 24 గంటలూ ఆక్సిజన్ అందించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది.

సంబంధిత పోస్ట్