మహిళలు బాదంను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

65చూసినవారు
మహిళలు బాదంను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
బాదంలో విటమిన్-ఇ, కాల్షియం, కొవ్వు,ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. భోజనంతో పాటు బాదం పప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఉన్న మహిళలు వైద్యుల సలహా తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్