కూర్మ జయంతి విశిష్టత ఏంటో తెలుసా?

77చూసినవారు
కూర్మ జయంతి విశిష్టత ఏంటో తెలుసా?
నేడు కూర్మ జయంతి. హిందువులు ప్రతి ఏటా వైశాఖ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున కూర్మ జయంతి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం క్షీర సాగర మథన సమయంలో మందర పర్వతం మునిగిపోతుండగా దేవతల ప్రార్థన మేరకు విష్ణుమూర్తి భారీ కుర్మావతారంలో అవతరించి సాగరంలో పర్వతం మునిగి పోకుండా కాపాడారని చెబుతారు. ఈరోజున విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని, పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్