ఈవీఎం ధ్వంసం.. పీవో, ఏపీవో సస్పెండ్‌

69చూసినవారు
ఈవీఎం ధ్వంసం.. పీవో, ఏపీవో సస్పెండ్‌
AP: మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి పీవో, ఏపీవో సస్పెండ్ అయ్యారు. ఈవీఎం ధ్వంసం విష‌య‌మై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

సంబంధిత పోస్ట్