VIDEO: టీపీడీ ఏజెంటుపై దాడి చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి

57చూసినవారు
మాచర్ల పాల్వాయి గేటు ఘటనలో ఈవీయం పగులుగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకున్నారని పిన్నెల్లి మరియు అతని అనుచరులు, టీపీడీ ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావుపై దాడి చేసిన విజువల్స్ టీడీపీ తన సోషల్ మీడియాలో విడుదల చేసింది. పిన్నెల్లి సైకో గ్యాంగ్ దాడి చేసే సమయంలో, గ్రామస్తులు తిరగబడడంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడి నుంచి పారిపోయారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

సంబంధిత పోస్ట్