‘ఓయ్‌’ టైటిల్‌ అర్థం ఏమిటో తెలుసా?

1090చూసినవారు
‘ఓయ్‌’ టైటిల్‌ అర్థం ఏమిటో తెలుసా?
సిద్ధార్థ్‌, షామిలీ జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా చిత్రం ’ఓయ్‘. ఈ మూవీలో హీరోను హీరోయిన్‌ పేరుతోకాకుండా ‘ఓయ్‌’ అని పిలుస్తుంది. కాబట్టి దాన్నే టైటిల్‌గా పెట్టారని చాలామంది అనుకున్నారు. దాని వెనుక ఇంకో ఆసక్తికర విషయాన్ని దర్శకుడు ఆనంద్‌ రంగ తెలిపారు. ’’వారి ప్రేమ 2007 జనవరి 1న మొదలవుతుంది. సంధ్య క్యాన్సర్‌తో పోరాడి 2008 జనవరి 1న చనిపోతుంది. ఏడాదిపాటు సాగే ప్రేమకథ కావడంతో One Year- OY!‘‘ అని పెట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్