దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1 వరకు నిలిపివేసిన సుప్రీంకోర్టు

73చూసినవారు
దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1 వరకు నిలిపివేసిన సుప్రీంకోర్టు
అక్టోబర్ 1న తదుపరి విచారణ వరకు తమ అనుమతి లేకుండా దేశంలో బుల్డోజర్ కూల్చివేతలు జరపొద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై అభ్యంతరం తెలపగా, కొన్ని రోజులు కూల్చివేతలు ఆపివేస్తే 'ఆకాశం ఏం ఊడిపడదు' అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వు పబ్లిక్ రహదారులు, ఫుట్ పాత్ లు, నీటి వనరులు మొదలైన వాటిపై ఉంటే అనధికార నిర్మాణాలకు వర్తించదని తెలిపింది.

సంబంధిత పోస్ట్