స్మోకింగ్ చేస్తే.. గుండె ఆరోగ్యానికి దెబ్బ

58చూసినవారు
స్మోకింగ్ చేస్తే.. గుండె ఆరోగ్యానికి దెబ్బ
కేవలం ఒక్క సిగరెట్టే కదా అనుకుంటారు.. కానీ ఆ ఒక్క సిగరెట్ లో ఉన్న నికోటిన్ మీ రక్త ప్రవాహంలోకి వేగంగా కలిసిపోతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే రేటు పెరిగిపోతుంది. దీంతో మొత్తం హృదయనాళ వ్యవస్థ పైనే ఒత్తిడి పడుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్