చిలగడదుంప తింటే.. షగర్ లెవల్స్ పెరుగుతాయా?

69చూసినవారు
చిలగడదుంప తింటే.. షగర్ లెవల్స్ పెరుగుతాయా?
చిలగడదుంప తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.. అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరగదని పోషకాహార నిపుణులు అంటున్నారు. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. స్వీట్ పొటాటోలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. స్వీట్ పొటాటోలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్